అన్నమయ్య: స్టేషన్ బెయిల్ విషయంలో రూ.30 వేల లంచం తీసుకుంటూ రాజంపేట ఎస్సై ఆంజనేయులు ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందడంతో అధికారులు వల పన్ని ఎస్సైను పట్టుకున్నారు. ఘటనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై


