కృష్ణా: జిల్లాలోని మహిళల కోసం ప్రవేశపెట్టిన PM ప్రవేశ పెట్టిన పథకాలు మరికొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంపికైనవారు 3 సంవత్సరాల తర్వాత ఉన్నత పదవులు కూడా సాధించవచ్చు. ఆదాయం అపరిమితం, ఇది మీరు చేసే వ్యాపారంపై ఆధారపడి ఉంటుంది. భారతీయ జీవిత బీమా సంస్థ ఈ నియామకాలను చేపడుతోంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో మహిళలకు శుభవార్త..!


