కృష్ణా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంజూరు చేసిన రూ.5.25 కోట్లతో ఘంటసాల మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ ఇవాళ ఉదయం 9 గంటకు నిర్వహించనున్నారు. లంకపల్లిలో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య భవనాన్ని ప్రారంభిస్తారని నిర్వహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొనున్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన


