హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 27న స్పాట్ కౌన్సెలింగ్

AKP: ఈనెల 27న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవసాయ పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఏడీఆర్ డాక్టర్ సీహెచ్. ముకుందరావు తెలిపారు. జిల్లా పరిశోధన కేంద్రంలో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకు కౌన్సెలింగ్ జరుగుతుంది. వివరాలకు 8331070288, 9966244225 నంబర్‌నకు సంప్రదించవచ్చు.