NTR: విజయవాడ ప్రసాదంపాడుకు చెందిన మనోజ్‌కుమార్ అనే వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి తనకు తెలియకుండానే రెండు UPI లావాదేవీల ద్వారా రూ. 10,000 నగదు బదిలీ అయినట్లు తెలిపారు. 'సత్యం కుమ్' అనే ఖాతాకు డబ్బు వెళ్లినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. బ్యాంకు అధికారులు ఆటో డెబిట్ లేదని చెప్పడంతో మనోజ్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
చూస్తుండగానే డబ్బు మాయం..!


