హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పనులు వేగవంతం చేయండి: కమిషనర్

GNTR: బృందావన్ గార్డెన్స్ రోడ్డు విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని GMC కమిషనర్ మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ స్తంభాల మార్పుపై CPDCLతో సమన్వయం చేయాలని, పెండింగ్ డ్రెయిన్ పనులను 2 రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. పట్టాభిపురంలో నూతన నిర్మాణాల ఆక్యుపెన్సీని కూడా ఆయన పరిశీలించారు.