హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చల్లా విక్రాంత్ రెడ్డికి వైసీపీలో కీలక పదవి

NDL: వైసీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా అవుకు చెందిన యువనేత చల్లా విక్రాంత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ బలోపేతానికి, యువతను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలకంగా పనిచేస్తానని ఆయన ఆకాంక్షించారు. తన నియామకానికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే కాటసానికి చల్లా కృతజ్ఞతలు తెలిపారు.