హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రిటైర్డ్ HM రత్నమ్మ మృతి బాధాకరం: గౌరు

NDL: నందికొట్కూరు మండలం బ్రాహ్మణకోట్కూరుకు చెందిన రిటైర్డ్ హెడ్‌మాస్టర్ దాసరి రత్నమ్మ మృతి పట్ల పాణ్యం టీడీపీ యువ నాయకుడు గౌరు జనార్దన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. గురువారం ఆమె మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, రత్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.