విశాఖ ఇందిరా గాంధీ జూ పార్క్ వన్యప్రాణుల సంరక్షణ, పునరుత్పత్తి కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇటీవల పలు జంతువులు, పక్షులు జన్మించాయని క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. కృత్రిమ పొదిగింపు ద్వారా 10 రెడ్ జంగిల్ ఫౌల్స్, ఒక మకావ్ పిల్ల జన్మించగా.. 3 హైనా పిల్లలు, 2 మార్మోసెట్స్, బైసన్‌తో పాటు మరికొన్ని జంతువులు సహజంగా జన్మించాయి.
ఆంధ్రప్రదేశ్
విశాఖ జూలో సందడి చేస్తున్న కొత్త అతిథులు


