హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్లపాలెం లాడ్జీల్లో పోలీసుల తనిఖీలు

BPT: కర్లపాలెం పరిధిలోని లాడ్జీలలో ఎస్సై ఎస్.రవీంద్ర గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అసాంఘిక కార్యకలాపాలు, అనుమానితుల సంచారాన్ని అరికట్టేందుకు బస చేసిన వారి వివరాలు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.