GNTR: చేబ్రోలులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ హబ్ కేంద్రంలో నిరుద్యోగులకు డిజిటల్ మిత్ర కోర్సుపై శిక్షణ అందజేస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీ కుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 27న తమ దరఖాస్తు పత్రాలు అందజేయాలని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
'డిజిటల్ మిత్ర కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలి'


