అన్నమయ్య: పెద్దమండ్యం గ్రామీణ బ్యాంక్ ఆపోజిట్ ఉన్న సైడ్ డ్రైనేజీ కాలువ పూడిపోయింది. గత 4 రోజులుగా మురుగు నీరు మెయిన్ రోడ్డుపైకే ఉప్పొంగుతుండటంతో ప్రయాణికులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్గంధంతో అవస్థలు పడుతున్నాం. పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలి అని స్థానిక నివాసి సయ్యద్ అక్బర్ బాషా విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
పెద్దమండ్యంలో ప్రజల అవస్థలు


