హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాహనం ఢీకొని వ్యక్తి మృతి

NLR: నెల్లూరు జిల్లా రాపూరు మండలం సానాయిపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనం ఢీకొన్న ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.