ATP: ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో యూజీ 2, 4 సెమిస్టర్ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. SKU పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య లక్ష్మయ్య ఈ ఫలితాలను విడుదల చేశారు. రెండో సెమిస్టర్‌లో 59.77 శాతం, నాలుగో సెమిస్టర్‌లో 67.87 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ కార్యక్రమంలో SKU కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ శ్రీ రాములునాయక్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
డిగ్రీ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల


