కోనసీమ: రాజమండ్రిలో ఆత్మహత్య చేసుకున్న పంచాయతీరాజ్ AE నూకరాజు కుటుంబ సభ్యుల మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని VHP, బజరంగ్ దళ్ కార్యకర్తలు గురువారం డిమాండ్ చేశారు. అమలాపురంలోని గడియార స్తంభం సెంటర్‌లో నిరసన ప్రదర్శన చేపట్టి, మృతులకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలి'


