WG: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరికీ కామన్ అర్హత మార్కును 35 శాతంగా నిర్ణయించాలని STU జిల్లా అధ్యక్షుడు సాయివర్మ గురువారం డిమాండ్ చేశారు. సాధారణ పరీక్షల్లో ఉన్నట్లే 150 మార్కులకు గాను 53 మార్కులుగా నిర్ణయించాలన్నారు. ప్రస్తుతం SC, BC, OC వర్గాలవారీగా ఉన్న నిబంధనలను సడలించి, ఇతర రాష్ట్రాల తరహాలోనే ఏపీలోనూ ఒకే రకమైన పాస్ మార్కు విధానాన్ని అమలు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
టీచర్లకు కామన్ పాస్ మార్కులు అమలు చేయాలి: STU


