NTR: విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనాచౌదరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ పర్యటించనున్నారు. చిట్టినగర్‌లోని నగరాల సీతారమస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో, భవానీపురం బాలభాస్కర్ నగర్ లోని సాయిల్ టెస్టింగ్ ల్యాబ్‌ను, లారీ స్టాండ్ లో చేపట్టనున్న ఓవర్ హెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు


