హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భోగాపురంకు ఎక్స్‌ప్రెస్ బస్సుల ఏర్పాట్లు

విశాఖ: జిల్లా నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు ఏరో ఎక్స్ ప్రెస్ బస్సులకు కొత్త షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేయనున్నారు. రాబోయె రోజుల్లో రెండు రూట్లలో ఎయిర్ పోర్టుకు రాకపోకలు సాగించే విధంగా చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. బస్సులకు నూతన టైమింగ్స్ ఖరారు చేస్తామని పేర్కొన్నారు. దీంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.