GNTR: ఏఎన్‌యూ దూర విద్యా కేంద్రం పరీక్షల్లో ఒకరికి బదులు మరొకరు రాస్తుండగా పట్టబడిన 227 మందిపై 2సం.రాలు నిషేధం విధించినట్లు సమన్వయకర్త రాంచంద్రన్ తెలిపారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడినట్లు సస్పెక్టెడ్ మాల్ ప్రాక్టీస్ కమిటీ నివేదిక మేరకు 49 మందిపై చర్యలు తీసుకున్నామన్నారు. వైసీపీ నేత కళ్లం హరనాథ్‌రెడ్డి ఘటనపై కూడా ఎస్ఎంపీ కమిటీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పరీక్షల్లో అక్రమాలు.. 227మందిపై నిషేధం


