SKLM: ఆమదాలవలస MLA & PUC చైర్మన్ కూన రవి కుమార్ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆమదాలవలస మండలం తురక పేట గ్రామంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే "Door to Door" కార్యక్రమములో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం గురువారం ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు తురకపేట లో MLA రవికుమార్ పర్యటన


