హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలి: ఎమ్మెల్యే

PLD: సత్తెనపల్లిలో తీవ్ర వర్షాభావంతో పశువులకు సైతం నీరు అందడం లేదని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడుతూ పది రోజుల్లో చెరువు ఖాళీ అవుతుందని, తాగునీటికోసం వెంటనే నీరు విడుదల చేయాలని జలవనరుల శాఖ మంత్రిని కోరారు. భూగర్భజలాలు అడుగంటినందున తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.