హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిచ్చిమొక్కలతో నిండిన మరుగుదొడ్లు

PPM: సాలూరు పట్టణంలో పబ్లిక్‌ టాయిలెట్లు లేక ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారులు, కూడళ్లలో మూత్రశాలలు కూడా లేకపోవడంతో ఆరుబయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు, ఏడేళ్లుగా మరమ్మతులకు నోచుకోని వార్డు మరుగుదొడ్లు పిచ్చిమొక్కలతో నిండి నిరుపయోగంగా మారాయి. దీనిపై అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.