హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి ఎంప్లాయిస్ గ్రీవెన్స్ రద్దు: జేసీ

కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇవాళ నిర్వహించాల్సిన ఎంప్లాయిస్ గ్రీవెన్స్ రద్దు చేసినట్లు ఇంఛార్జ్ కలెక్టర్, జేసీ ఎం.నవీన్ తెలిపారు. శుక్రవారం ప్రభుత్వ సెలవు కావడంతో తిరిగి సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామన్నారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, పింఛనుదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.