హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమం

ప్రకాశం: కొండపి మండలం చిన్న కండ్లకుంటలో కొండేపి ఎస్ఐ త్యాగరాజు గురువారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పెద్దలు ప్రజలతో ఎస్సై ముఖాముఖి మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలకు రోడ్డు భద్రత సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. అత్యవసర సేవలకై డయల్ 100, 1930 సేవల గురించి వివరించారు.