NLR: సీ.ఆర్ మీడియా అకాడమీ, నాగార్జున యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న జర్నలిజంలో డిప్లమో కోర్సుకు దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 5వ తేదీ వరకు పొడిగించినట్లు మీడియా అకాడమీ చైర్మన్ సురేష్ కుమార్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
జర్నలిజం డిప్లొమాకు దరఖాస్తుల ఆహ్వానం


