సత్యసాయి: కదిరి మండలం బత్తలపల్లి తాండా అటవీ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. ఏకాంతంగా గడిపేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్లిన జంటపై విద్యుత్ తీగలు తెగిపడినట్లు తెలిపారు. విద్యుత్ షాక్‌తో ఫయాజ్ అనే యువకుడికి తీవ్ర గాయాలు అయినట్లు పెర్కొన్నారు. ఈ ప్రమాదంలో యువతి స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలియజేసింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఏకాంతం కోసం అడవిలోకి.. చివరికి..!


