SKLM: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తన కుటుంబసభ్యులతో కలిసి జగన్‌ను తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో గురువారం కలిశారు. ఇటీవల బెయిల్‌పై బయటకొచ్చిన ఆయన తన కుటుంబ సభ్యులతో వచ్చి జగన్‌ను కలిశారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్‌వర్మ కూడా వారితో పాటు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
జగన్‌ను కలిసిన సీదిరి అప్పలరాజు


