హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ మండలాల్లో తేలికపాటి వర్షం

KRNL: కర్నూలు జిల్లాలో బుధవారం నుంచి గురువారం వరకు 8 మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. మొత్తం 53.2 మి.మీ వర్షపాతం నమోదైంది. దేవనకొండలో 13.8 మి.మీ, ఎమ్మిగనూరు, ఆదోని-1, ఆదోని-2లో 10 మి.మీ చొప్పున వర్షం కురిసింది. ఈ నెల సాధారణ వర్షపాతం 117 మి.మీ కాగా, ఇప్పటి వరకు 38.5 మి.మీ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.