W.G: సామూహిక ఎలుకల నిర్మూలనలో భాగంగా తణుకు మండలంలోని రైతు సేవా కేంద్రాల వద్ద బ్రొమోడైలిన్ మందును పంపిణీ చేశారు. AO కె. రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో రైతులకు వీటిని అందజేశారు. ప్రతి ఒక్కరూ సామూహికంగా ఎలుకల నిర్మూలనకు కృషి చేయాలని, ఈ మందును పక్షులు, జంతువులు, మనుషులకు దూరంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతు సేవా కేంద్రాల్లో బ్రొమోడైలిన్ అందజేత


