KRNL: పెద్దకడబూరు(M)కల్లుకుంటలో పంచాయతీ సెక్రటరీ సంతకం, అధికారిక ముద్రను అనధికారికంగా ఉపయోగించి పన్నులు వసూలు చేస్తున్న తాయన్నపై చర్యలు తీసుకోవాలని APMRPSమండల అధ్యక్షుడు ఆశీర్వాదం MPDOప్రభావతి దేవికి నిన్న ఫిర్యాదు చేశారు. పంచాయతీ సెక్రటరీ శారద 2024లో బదిలీ అయినప్పటికీ, ఆమె సంతకాలు, సీలు ఉన్న పత్రాలతో 2026లో పన్నులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్
'అక్రమ పన్నుల వసూళ్లపై చర్యలు తీసుకోండి'


