KKD: నగరంలో ఈ నెల 22, 23, 29, 30 తేదీలను ఓటర్ల జాబితా ప్రచార దినాలుగా నిర్ణయించినట్లు సిటీ ERO కేటీ సుధాకర్ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఓటరు వివరాల సవరణ, మ్యాపింగ్ లోపాల పరిష్కారంపై సమీక్షించారు. అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
కాకినాడలో ఓటర్ల జాబితా ప్రచార తేదీల ప్రకటన


