హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు అగ్నిమాపక శాఖ డైరెక్టర్ రాక

KRNL: రాష్ట్ర అగ్నిమాపకశాఖ డైరెక్టర్ పి.వెంకటరమణ నేడు జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం నేరుగా ఓర్వకల్లు చేరుకొని అక్కడ అగ్నిమాపకశాఖ కేంద్రం ఏర్పాటు కోసం ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించనున్నారు. అనంతరం కర్నూలుకు చేరుకొని డీఎఫ్వో కార్యాలయం, కర్నూలు స్టేషన్ ను సందర్శించనున్నట్లు అధికారులు తెలిపారు.