హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అల్లూరులో నేడు వరలక్ష్మీ వ్రతం

NLR: అల్లూరు పట్టణంలోని శివాలయం వీధిలో వెలసియున్న శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం శ్రావణమాసం సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలన్నారు.