WG: పాలకొల్లు బస్టాండ్లో AP ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం HIV ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాకారులు బుర్రకథ, పాటల ద్వారా వ్యాధి నివారణ చర్యలు, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఈ సదస్సులో ఎయిడ్స్ కంట్రోల్ సిబ్బంది, స్వచ్ఛంద (NGO) సంస్థల ప్రతినిధులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బుర్రకథలలో ఎయిడ్స్, డ్రగ్స్ పై చైతన్యం


