NDL: నంద్యాల పట్టణంలో గురువారం జిల్లా కలెక్టర్ రాజకుమారి పర్యటించారు. పట్టణంలో ఉన్న ఎస్ పి వై రెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్ ని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులతో కలిసి పరిశీలించారు. పరిశ్రమలో ఉన్న ఉత్పత్తులు, భద్రత ప్రమాణాలు, కార్మికుల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. కార్మికులు ఎప్పటికప్పుడు భద్రత ప్రమాణాలు పాటించాలని ఆమె వారికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాలలో ఇండస్ట్రీని పరిశీలించిన కలెక్టర్


