WG: నరసాపురం డివిజన్లోని 165 పంచాయతీలకు 1,826 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు DLDO బీకేఎస్ వెంకట రామన్ గురువారం తెలిపారు. పలు బూత్లను ఆయన పరిశీలించారు. ఈ నెల 23న ముసాయిదా జాబితా, 26 వరకు అభ్యంతరాల స్వీకరణ, 29న ఆమోదం, 31న తుది జాబితా ప్రకటిస్తామన్నారు. 23 వరకు SC, ST, BC ఓటర్ల ఇంటింటి సర్వే జరుగుతుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
నరసాపురం డివిజన్లో 1,826 పోలింగ్ కేంద్రాలు


