SKLM: చర్లపల్లి–శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక రైలు ను నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈనెల 25న రాత్రి 8.30 గంటలకు చర్లపల్లి నుంచి 07037 తో రైలు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో 07038 తో శ్రీకాకుళం రోడ్ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
చర్లపల్లి–శ్రీకాకుళం మధ్య స్పెషల్ ట్రైన్


