హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాలలో నలుగురు నిందితులు అరెస్టు

NDL: నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామం వద్ద గురువారం నలుగురు నిందితులను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. పోలో యాప్ ద్వారా పరిచయం పెంచుకొని ఒక మహిళ వద్ద నుండి 7200 నగదు, సెల్ ఫోను దొంగిలించిన కేసులో నలుగురు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. వారి వద్ద నుండి ఒక కత్తి, ఇనుప రాడ్, బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.