హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అద్దె భవనాల్లో కలెక్టరేట్ కార్యాలయం: ఎమ్మెల్యే

WG: జిల్లా ఏర్పడినప్పటి నుంచి కలెక్టరేట్ అద్దె భవనంలో, ఎస్పీ కార్యాలయం రేకుల షెడ్డులో కొనసాగుతున్నాయని MLA రామాంజనేయులు అసెంబ్లీలో ప్రస్తావించారు. వీటికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా 20 ఎకరాల విస్తీర్ణంలో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.