NLR: ఐటీడీఏ నెల్లూరు ప్రాజెక్టు పరిధిలోని గిరిజన యువతకు మల్టీ స్కిల్ టెక్నీషియన్ కోర్సులో శిక్షణను నిర్వహిస్తున్నామని అధికారులు శుక్రవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు కొండాయపాలెం గేట్ సమీపంలోని తమ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. వచ్చేనెల 25 లోపు దరఖాస్తులు అందజేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
గిరిజన యువతకు శిక్షణ


