హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిందితులను ఎవరు కాపాడుతున్నారు?: ప్రియాంక తండ్రి

E.G: మెడికో ప్రియాంక మృతికి కారణమైన వారికి మరణశిక్ష పడే వరకు పోరాడతానని ఆమె తండ్రి గురువారం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కేసు దర్యాప్తు తీరుపై పలు అనుమానాలు, ఆరోపణలు వ్యక్తం చేశారు. సంబంధిత CIకి ఫోన్ చేసినా స్పందించలేదని, సరైన సమాచారం ఇవ్వలేదని వాపోయారు. మూడు రోజుల పాటు నిందితులను ఎవరు కాపాడారని నిలదీశారు.