CTR: బంగారుపాళ్యెం మండలంలోని మొగిలి శివాలయంలో ఇవాళ వరలక్ష్మీ వత్రం నిర్వహించనున్నట్లు ఈవో మునిరాజ తెలిపారు. ఈ సందర్భంగా మొగిలీశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయం ఆవరణలో వరలక్ష్మీ వ్రత పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
నేడు మొగిలీశ్వర ఆలయంలో వరలక్ష్మీ వ్రతం


