హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాణ్యంలో ఎస్ఎఫ్ఐ ప్లీనరీ సమావేశాలు

NDL: పాణ్యం మండల కేంద్రంలో గురువారం ఎస్ఎఫ్ఐ ప్లీనరీ సమావేశాలు ఘనంగా జరిగాయి. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు జిల్లాలో ఉన్న విద్యార్థుల కోసం నిరంతరం పోరాటాలు చేస్తారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.