E.G: తూర్పుగోదావరి జిల్లా JC మేఘ స్వరూప్‌ను గురువారం ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం కేవలం 3 శాతం మాత్రమే పెంపు ఇస్తామని చెప్పడం బాధాకరమని వారు పేర్కొన్నారు. తమతో తుది చర్చలు జరపకుండా పత్రికా ప్రకటన ఇవ్వడం సరైన పద్ధతి కాదని, ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
జేసీని కలిసిన జూడాలు.. డిమాండ్ల సాధనకు వినతిపత్రం


