హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

LRS దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కమిషనర్

E.G: రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో ఇన్ ప్రిన్సిపుల్ లే అవుట్ ప్యాట్రన్ ప్రక్రియ పూర్తయిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా క్లియర్ చేయాలని కమిషనర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. గురువారం గాదాలమ్మ నగర్ లో పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఐపీఎల్పీలను తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వయంగా పరిశీలించారు.