హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కానూరులో BJP జెండా ఆవిష్కరించిన ఎంపీ

E.G: కానూరు అగ్రహారం గ్రామంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో BJP జాతీయ ఉపాధ్యక్షురాలు, MP పురందీశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు ఆమె సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధిష్ఠానం ఆదేశాల మేరకు పనిచేస్తామన్నారు.