KKD: వరలక్ష్మీ వ్రతం సెలవు దృష్ట్యా కరపలో జరగాల్సిన 'వన్ మంత్ - వన్ విలేజ్ - ఫోర్ విజిట్స్' కార్యక్రమాన్ని శనివారానికి మార్చినట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం కరప మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరగాల్సిన 3వ విడత కార్యక్రమాన్ని ఆగస్టు 22న నిర్వహిస్తున్నామన్నారు. డివిజన్, మండల స్థాయి అధికారులు శనివారం హాజరు కావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కరపలో నేడు జరిగే కలెక్టర్ ప్రోగ్రామ్ వాయిదా


