KKD: కరప బీసీ హాస్టల్లో 7వ తరగతి చదువుతూ బుధవారం అదృశ్యమైన పెద్దాపురం మండలం దివిలికి చెందిన బాలుడు బుర్ర అవినాశ్ ఆచూకీ లభ్యమైంది. కాకినాడ రూరల్ CI చైతన్య కృష్ణ, SI సునీత గాలింపు చేపట్టారు. గురువారం ఆ బాలుడు దివిలిలోని అమ్మమ్మ ఇంట్లో సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో కథ సుఖాంతమైంది.
ఆంధ్రప్రదేశ్
దివిలిలో బాలుడి అదృశ్యం కేసు సుఖాంతం


