KKD: రౌతులపూడి మండలం బంగారయ్య పేట వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ములగపూడికి చెందిన యేలిసా రాజు తీవ్రంగా గాయపడ్డారు. కాజులూరుకు చెందిన వ్యక్తులు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు బైక్‌ను బలంగా ఢీకొట్టింది. స్థానికులు 108లో రౌతులపూడి PHCకి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడకు రిఫర్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
బంగారయ్యపేట వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు


