హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపే గెస్ట్‌ ఫ్యాకల్టీ ఇంటర్వ్యూలు

E.G: రాజమండ్రిలోని SKVT ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పలు విభాగాల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ బి.వి. తిరుపణ్యం తెలిపారు. బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, బోటనీ, ఫిజికల్ డైరెక్టర్, రసాయన శాస్త్రాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు ఈనెల 22న నిర్వహించనున్నట్లు గురువారం తెలిపారు.